T-20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్: T20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌ ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో తలపడనుంది.

T-20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్: T20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌ ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి, దాయది దేశమైన పాకిస్థాన్‌తో పోరాడనుంది. ఫిబ్రవరి 18న నరేంద్ర మోడీ స్టేడియంలో భారతదేశం నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. దీంతో గ్రూప్‌ దశ ముగుస్తుంది. వివాదాస్పద ఆసియా కప్ ఫైనల్ తర్వాత భారత్-పాక్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది.

ehatv

ehatv

Next Story