✕
Sexual Harassment: 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు టీచర్ల లైంగికదాడి
By ehatvPublished on 6 Feb 2025 11:03 AM IST
పాఠాలు చెప్పే టీచర్లే కీచకులుగా మారారు.

x
పాఠాలు చెప్పే టీచర్లే కీచకులుగా మారారు.13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడు(Tamilnadu)లోని కృష్ణగిరి(Krishnagiri) ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల నుంచి స్కూల్ కి రాకపోవడంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని తల్లి వెల్లడించింది.ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ehatv
Next Story
