Gold Prices: తగ్గిన బంగారం ధరలు.. .!

నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాములపై రూ. 8,230 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,70,620, 10 గ్రాములపై రూ. 7,550 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,56,400, కిలోపై రూ. 10 వేలు తగ్గి రూ. 4,15,000కి చేరిన వెండి ధర చేరింది.

ehatv

ehatv

Next Story