19-01-26 బంగారం, వెండి ధరలు ఇవే.. రికార్డ్ స్థాయిలో పెరుగుదల..!

హైదరాబాద్‌ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ.1,45,690కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,750 పెరిగి రూ.1,33,550 పలుకుతోంది. అటు వెండి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. కిలో వెండి రూ.8,000 పెరిగి రూ.3,18,000కు చేరింది.

ehatv

ehatv

Next Story